Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 65294
Registered: 05-2004
Posted From: 134.244.29.2

Rating: N/A
Votes: 0

Posted on Thursday, January 25, 2018 - 12:09 pm:   

http://www.kommineni.info/articles/dailyarticles/content_20180125_15.php?p=15168 96164214

ఎదుటివారికి నష్టం చేద్దామనే ఉద్దేశంలో ఆందోళనకు దిగితే ఒక్కోసారి ఇలాగే జరుగుతుంటుంది. భోపాల్ లో పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కర్ణి సేన కార్యకర్తలు తమ సొంత వ్యక్తి కారునే దగ్దం చేసిన ఘటన జిరిగింది.భోపాల్ లోని జ్యోతి టాకీస్‌ వద్ద సాయంత్రం గుమిగూడిన కర్ణిసేన ఒక్కసారిగా విధ్వంసకాండకు పాల్పడ్డారు. కనిపించిన షాపులను, వాహనాలను పగలగొడుతూ వెళ్లారు. అదే దారిలో ఉన్న ఒక కారును కూడా తగులపెట్టేశారట. విశేషం ఏమిటంటే ఆ కారు కర్ణిసేన కార్యకర్త సరేందర్ సింగ్ ది కావడం .ఆయన కూడా ఆందోళనలో పాల్గొనడానికి వచ్చాడు. అతను తన కారును పక్కనే నిలిపి నిరసనకారులతో కలిసి పక్క వీధిలో ఆందోళన చేపట్టాడంట. ఇంతలో ఎవరో కారు తగలబడుతోందని సురేంద్రకు చెప్పటంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి లబోదిబో అన్నాడు. చెడపకురా చెడెదవు అన్న సామెత ఇందుకే వచ్చింది.వేరే వారి కారు తగులపెడితే ఈయన కూడా అందులో ఒక చేయి వేసి ఉండేవాడేమో! ఇప్పుడు తన కారు తగులబడిందని విచారిస్తున్నాడు.
Agnyaathavaasi Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration