Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6573 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, December 19, 2017 - 2:59 pm: | |
Musicfan:తెలుగు భాష గొప్పతనం కాలం అందరి సరదాలు తీర్చేస్తుంది కాలం అందరి బాకీలు చెల్లిస్తుంది కాలం అందరి లెక్కలు తేలుస్తుంది అంటే ఇదే తెలుగు తల్లి ఎవరికీ తల్లి, తెలుగు ఎవరి భాష అన్న వాళ్ళని ముక్కు నేలకి రాసి మరి హారతులు పట్టించుకుంది తెలుగు భాష.. సాష్టాంగ దండాలు పెట్టి పొర్లు దండాలు పెట్టి మరీ తెలుగు భాష గొప్పతనం ముందు ఒంగి ఒంగి దండాలు పెడుతుంటే తెలుగు భాషాభిమానులకి గత మూడు రోజులు గా వస్తున్నా ఆనందం అంతా ఇంతా కాదు.. మిగితా సరదాలు కూడా తొందరలో తీరిపోవాలని ఆశిస్తున్నాం
Warrior
|