Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 65077
Registered: 05-2004
Posted From: 68.32.1.241

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, December 19, 2017 - 11:36 am:   

తెలుగు భాష గొప్పతనం

కాలం అందరి సరదాలు తీర్చేస్తుంది
కాలం అందరి బాకీలు చెల్లిస్తుంది
కాలం అందరి లెక్కలు తేలుస్తుంది అంటే ఇదే

తెలుగు తల్లి ఎవరికీ తల్లి, తెలుగు ఎవరి భాష అన్న వాళ్ళని ముక్కు నేలకి రాసి మరి హారతులు పట్టించుకుంది తెలుగు భాష..

సాష్టాంగ దండాలు పెట్టి పొర్లు దండాలు పెట్టి మరీ తెలుగు భాష గొప్పతనం ముందు ఒంగి ఒంగి దండాలు పెడుతుంటే తెలుగు భాషాభిమానులకి గత మూడు రోజులు గా వస్తున్నా ఆనందం అంతా ఇంతా కాదు..

మిగితా సరదాలు కూడా తొందరలో తీరిపోవాలని ఆశిస్తున్నాం
Agnyaathavaasi Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration