Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 65061
Registered: 05-2004
Posted From: 68.32.1.241

Rating: N/A
Votes: 0

Posted on Monday, December 18, 2017 - 11:46 am:   

గుజరాత్ ఫలితాల తర్వాత బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారని కధనం. రాష్ట్రంలో ఎవరు అడ్డగోలుగా అవినీతి చేస్తూ తమను దెబ్బతీయాలని చూస్తున్నారో తెలుసునని ఆయన అన్నారు.తాము సీట్ల కోసం దేబిరించే స్థితిలోఉండమని..శాసించే స్థితిలో ఉంటామని వ్యాఖ్యానించారు. ఓ వైపు వైసీపీని అవినీతి పార్టీ అంటూ తిడుతూ ఆ పార్టీ వాళ్లను తీసుకుని మీరు మంత్రులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీలో తాము అధికారంలోకి రావటానికి కృషి చేస్తామని..రాష్ట్రం కోసం కేంద్రం ఎంతో చేస్తోందని ఆయన అన్నారు.
#Hello #MCA Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration