Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4914 Registered: 08-2014 Posted From: 182.72.242.178
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, December 05, 2017 - 5:04 am: | |
చనిపోయింది నేను కాదు: శశి థరూర్ అలనాటి బాలీవుడ్ నటుడు శశి కపూర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కానీ అభిమానులు సామాజికమాధ్యమాల్లో శశి కపూర్‌కు నివాళులు అర్పించాల్సింది పోయి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు నివాళులు అర్పిస్తున్నారట.
|