Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10436 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, November 29, 2017 - 4:10 pm: | |
ఈఎస్2017 వేదికపై ఉదయం జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వేదికకు పరిచయం చేసుకుంటూ తాను తెలంగాణ ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మంత్రి కేటీ. రామారావు అని, కానీ సదస్సు నేపథ్యంలో తన శాఖా అర్థాన్ని మార్చేశారని, ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ మంత్రి అని పిలుస్తున్నారని సరదాగా అన్నారు. దీంతో వేదికలో నవ్వులు పూశాయి. కరతాళ ధ్వనులతో ప్రతినిధులు స్పందించారు. ఇవాంకా మొహంలో కూడా నవ్వువిరిసింది. |