Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64965
Registered: 05-2004
Posted From: 134.244.29.2

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, November 28, 2017 - 10:39 am:   

Whatsapp FWD

ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చిన సంధర్భంలో
కేసీఆర్ తో ముచ్చటించారు....
ఆ సంభాషణ సరదాగా.....

ఇవాంకా- హుస్సేన్ సాగర్లో ఆ విగ్రహం ఎంత బాగుందో...
కేసీఆర్- అవును అన్నగారు పెట్టించారు

ఇవాంకా- ట్యాంకుబండ్ పై విగ్రహాలు?
కేసీఆర్ - అన్నగారే

ఇవాంకా- హైటెక్ సిటీ?
కేసీఆర్ - అదా..... చంద్రబాబు

ఇవాంకా- శంషాబాద్ ఎయిర్ పోర్ట్?
కేసీఆర్ - అదీ చంద్రబాబే

ఇవాంకా- ఔటర్ రింగురోడ్డు
కేసీఆర్ - అదీ చంద్రబాబే

ఇవాంకా- గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియం
కేసీఆర్ - అదీ చంద్రబాబే

ఇవాంకా- మరి Hitex , HICC లు
కేసీఆర్ - అదీ చంద్రబాబే

ఇవాంకా- అవునా మరి మీరేం చేశారు?
కేసీఆర్ - మీరు వస్తున్నారని గుంతలు పూడ్చాము,
దారంతా రంగులు వేశాం, ఇంకా చాలా చేశాం ప్రారంభోత్సవాలన్నీ మావే😊😊😊
#Spyder Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration