Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27409 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 | Posted on Friday, November 17, 2017 - 8:08 am: | |
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషణీయం దీంతో రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లైంది. ప్రతి తెలుగు వాడు గర్వపడేలా అమరావతి నిర్మాణం జరుపుతాము..... CBN space for lease
|