Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64860 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 16, 2017 - 11:22 am: | |
కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్దాంతాలు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్ ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెదవలు అయ్యేది మీరే! #Spyder Audio Review
|