Lolakulu
Pilla Bewarse Username: Lolakulu
Post Number: 774 Registered: 05-2017 Posted From: 49.213.19.59
Rating: N/A Votes: 0 | Posted on Monday, November 06, 2017 - 11:50 am: | |
FB lo evarido punch. నా కసి ఏంటంటే నన్ను ఛీయమ్ చేస్తే ప్రతీ విద్యార్థి కి ఒక బ్లేడు కత్తెర ఇచ్చి సినిమాహాళ్ళ దగ్గర జేబులు కట్ చెయ్యమని చెబుతా నాకసి ఏంటంటే ఒక వేళ దొరికితే కేసు లేకుండా చేస్తా నా కసి ఏంటంటే ఒక వేళ కేసు వస్తె జైలు లో A cరూమ్ పెట్టిస్తా నా కసి ఏంటంటె కేసు ఫైళ్ అయిందంటే ప్రతి శుక్రవారం వాయిదా వచ్చెట్టు చేత్తా నాకసి ఏంటంటే అందరిని నాతో పాటు చంచల్గూడ జైల్లో కూర్చోపెట్టడమే😭 |