Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64717 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 02, 2017 - 1:00 pm: | |
Hotmail:
అయితే సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత రోజా, జగన్ పాదయాత్రకు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటామని ప్రకటించారు. ఏ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుందో అక్కడి కోఆర్డినేటర్లు ముందస్తుగా అనుమతి తీసుకుంటారని స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రభుత్వంపై తన స్టైల్లో విమర్శలు చేశారు. అయితే రోజా ప్రకటన చూసి వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచాల్సిన విషయాలను బహిరంగంగా ప్రకటించడంతో రోజాపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నేరుగా వైఎస్ జగన్ రోజాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. #Spyder Audio Review
|