Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Hotmail
Kurra Bewarse
Username: Hotmail

Post Number: 2519
Registered: 02-2009
Posted From: 203.123.182.161

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, November 01, 2017 - 2:50 am:   

10న 20 కంపెనీల పర్యటన
ఇప్పటికే 19 అనుబంధ సంస్థల రాక
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ సంస్థలకు అనంతపురం జిల్లా ఖిల్లాగా మారుతోంది. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియ’ అనంతపురం జిల్లాలో ప్లాంటు ఏర్పాటు పనులను జోరుగా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సులభ వాణిజ్య సరళి విధానాల గురించి ‘కియ’ ద్వారా తెలుసుకున్న దాని అనుబంధ సంస్థలు 19... ఏపీలో వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు సీఎంతో చర్చలు జరపగా... మరిన్ని కొరియా సంస్థలు రాష్ర్టానికి వచ్చేందుకు వరుస కడుతున్నాయి. 20 ప్రముఖ సంస్థలు నవంబరు 9వ తేదీన విజయవాడకు రానున్నాయి. పదో తేదీన అవి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నాయి. ఈ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే 12,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


http://nri.andhrajyothy.com/latestnews/korean-companies-in-que-to-ananthapuram-- 18179
jaffanandalahari. Samprathi vaarthaha suyantham...

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration