Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Hotmail
Kurra Bewarse
Username: Hotmail

Post Number: 2510
Registered: 02-2009
Posted From: 27.59.18.113

Rating: N/A
Votes: 0

Posted on Saturday, October 28, 2017 - 10:50 am:   

ఏపీ సీఎంవో కార్యాలయంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. శనివారం టీటీడీపీ నేతలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రేవంత్ వ్యవహారం సహా పలు విషయాలపై చర్చించారు. కాగా, మధ్యాహ్నం సమయంలో మీడియా సమావేశానికి వచ్చే సమయంలో అధినేత చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చేతులు జోడించి నమస్కరించారు. ‘ధన్యవాదాలు సర్‌... నన్ను మీ బిడ్డలా చూసుకున్నారు. ఇక వెళ్లొస్తాను’ అని రేవంత్ చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణ ఉద్విగ్నంగా మారింది. అయితే రేవంత్ వ్యాఖ్యలకు స్పందించిన సీఎం చంద్రబాబు.. లోపలికి వెళ్లి కూర్చుని మాట్లాడుకుందాంరా అని పిలవగా.. రేవంత్ వెంటనే బయటకు వచ్చేశారు. మరోనేత వేం నరేందర్ రెడ్డి సీఎం చంద్రబాబుకి పాదాభివందనం చేశారు. వస్తాం సర్ అంటూ చేతులు జోడించి నమస్కరించారు. అయితే.. టీటీడీపీ నేతలు మాట్లాడుదాం అంటుండగానే బయటకు వచ్చిన రేవంత్, నరేందర్ రెడ్డి.. సీఎం పీఎస్‌కు రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిపోయారు.
jaffanandalahari. Samprathi vaarthaha suyantham...

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration