Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64675 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 | Posted on Saturday, October 28, 2017 - 12:58 pm: | |
Andhrajamesbond:
దువ్వాడ జగన్నాధం లో ఇలాంటి సీన్ ఉంది గా, వాళ్ళు పల్లెటూరు పిల్లల భవిష్యత్తు కోసం పట్నం వెళ్ళగా లేనిది పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పట్నం నుంచి విదేశం వెళ్తే తప్పేమీ ఉంది పిన్ని అంటాడు గా.. ఉన్న చోట సంతోషం గా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం.. అది ఇండియా అయినా అమెరికా అయినా, ఏది తప్పు ఏది రైట్ అనేది మనకి ఎప్పుడు అర్థం కాదు.. #Spyder Audio Review
|