Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2638 Registered: 03-2004 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 | Posted on Monday, October 23, 2017 - 8:05 am: | |
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... వారానికి ఒక్కసారి జరిగే విచారణకు హాజరైతే వచ్చే ఇబ్బందేమిటంటూ జగన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒక పౌరుడిగా కోర్టుల పట్ల గౌరవంతో హాజరవుతున్నానని ప్రజలకు చెప్పవచ్చంది. వారం మొత్తం పాదయాత్ర నిర్వహించి ఒక్క శుక్రవారం కోర్టుకు రావచ్చని, దీని వల్ల కొంత విశ్రాంతి కూడా లభించినట్లుంటుందని పేర్కొంది. Jagath sathyam..Brahma Midhya.
|