Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10333
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, October 17, 2017 - 10:15 am:   

some HC TDPin post in FB...

ఇందుకే చంద్రబాబు ని అభిమానించేది
పోలవరం కంట్రాక్టర్ ని మార్చేది లేదు అని కేంద్రం చెప్పింది
వెంటనే చంద్ర బాబు గడ్కారి కి కాల్ చేసి నాగపూర్ వచ్చి కలుస్తాను అని అడిగారు
(ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కి కాల్ చేసి నేనే వచ్చి కలుస్తాను అని చెప్పడం ప్రత్యేక సందర్భాల్లో నే జరుగుతది అన్ని ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మరీ )
విదేశీ యాత్ర నుంచి వచ్చాక రండి అని గడ్కారి అంటే 10 రోజులు పోలవరంపనులు ఆగిపోతే కష్టం అన్దిఉ నేను మిమ్మల్ని కలిసి విదేశీ పర్యటనకు వెళ్తాను అని చెప్పారు బాబు
దాంతో గడ్కారి డిన్నర్ కి రండి మాట్లాడుకుందాము అని చెప్పారు
వైజాగ్ నుంచి ఢిల్లీ వేల్లిఅక్కడి నుంచి అమెరికా వేల్లల్సినబాబు ఇప్పుడు నాగపూర్ వెళ్లి గడ్కారి తో మాట్లాడి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి అమెరికా బయలుదేరాల్సిన పరిస్థితి
ఇదంతా ఎవరి కోసం
మన కోసం మన రాష్ట్రం కోసం
పోలవరంఎట్టి పరిస్థితుల్లో ఆగి పోకూడదు ఆలస్యం అవకూడదు అని,ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం
అమెరికా నుంచి వచ్చాక అయినా పని చేయవచ్చు కాని అలా చేయలేదు అది చంద్రబాబు కమిట్మెంట్

సరిగ్గా ఇదే బాబు ని ఇతర రాజకీయనాయకుల నుంచి వేరు చేసేది ప్రజలకు దగ్గర చేసేది
ఆయననాయకుడు అని చెప్పుకోవడం నాకు గర్వ కారణం
మరి మీకు

Personal Interest and Egos pakkana petti public interest ki importance icche CBN ni Vere vallato polchi ayana sthayi digajarchakandi..

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration