Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10300 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 10, 2017 - 10:01 am: | |
Dora ki Emindhi. Intha defense lo ki poyadu.. Monnatidaka 112 seats gelustham annadu. ippdu 70-80 antunnadu.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ 70 నుంచి 80 సీట్లు గెలుపొందుతుందని, కష్టపడి పనిచేస్తే.. ఈ సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) సమావేశం మంగళవారం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్వీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు అంశాలపై చర్చించారు. పార్టీ విద్యార్థి విభాగం.. సైన్యంలా పనిచేసి టీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్వీ శిక్షణా తరగతులు ముగిశాక.. డిసెంబర్లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశముందని తెలిపారు. విద్యార్థి విభాగానికి ఓ ఎమ్మెల్సీ పదవితోపాటు.. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాక.. మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాల్లో విద్యార్థి విభాగం శ్రేణుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. Monna Kodandaram ni neecham ga mattadadu. Assalu aa bhasha enti. Antha frustration aa? yee candidate ardham kaadu. Telangana vallante chinna choopu. telangana vallanemo takkuva chesi mattadathadu. Andhra vallanemo tidathadu, mallee vallane nettina ettukuntaadu.. |