Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10217 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, September 27, 2017 - 9:49 pm: | |
Second Phase start anta- 20,000 crore anta... http://www.eenadu.net/news/news.aspx?item=ts-main-news&no=5 మొదటి దశ మెట్రో వల్ల ట్రాఫిక్ కష్టాలు కొంత వరకే తీరా నున్నాయి. ఈ నేపథ్యంలో నగరం లోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ రెండవ దశ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. అయన ఆదేశాలకు అనుగుణంగా మంత్రి కె టీ ఆర్ వెంటనే స్పందించారు. తక్షణమే రెండవ మార్గాన్ని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. పై విషయాన్నీ ఈనాడు లో ప్రచురించారు.. గతమ్ లో హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని ఆదేశించారు. హైదెరాబాదు లో స్కై వే లు నిర్మించాలని ఆదేశించారు. కొత్త సచివాలయం కట్టాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టమని ఆదేశించారు. ఇంటింటికీ నల్ల ఇవ్వమని ఆదేశించారు.. ............................................ ............................................ .......................................... Denemma vella comedy ki anthe ledhu kada.... |