Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2145 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Thursday, September 21, 2017 - 10:03 am: | |
Fanno1:manam gelichinappudu janalu manchi vallu, odipothe rajakeeyalu maripoyayayi ante elaga?
ఇంత నష్టం జరిగినా, జరగబోతున్నా, పట్టుదల, అహం, నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు పోతున్నది వైస్సార్సీపీ. క్రింది స్థాయిలో పార్టీ నిర్మాణం లేక జాతీయ స్థాయిలో ఏ పార్టీ అండలేకుండా, అనుభవం వున్న రాజకీయ నాయకులు లేకుండా, డబ్బుతో అధికార పార్టీతో పోటీ పడలేక టీడీపీ మీద ఎలా గెలుస్తుందో జగన్ ఒక్కరికే తెలియాలి. |