Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 1863 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Sunday, September 03, 2017 - 9:54 am: | |
రెండు అద్భుత విజయాలు సొంతం చేసుకున్న చంద్రబాబు అభినందనలకు అర్హుడే. బిజెపి తోడు, జనసేన నీడ లేకుండా సాధించిన ఈ విజయం అపూర్వమే. పరీక్షల్లో పాసయ్యావా? లేదా? అని అడుగుతారే తప్ప, ఎలా పాసయ్యావని అడగరు. ఎన్నికలూ అంతే. |