Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 37354 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 | Posted on Monday, August 28, 2017 - 12:33 pm: | |
Nosenseatall:
addo pedda DLK. jaggadiki close. CEC jaggadiki notice pampinchamante 2 days M notlo ettukuni koorchunnadu. ivvala CBN kooda indirect comment visiradu ‘‘ఎన్నికల కమిషన్ రిఫరీగా ఉండాలి. చెక్స్ & బ్యాలెన్స్ చూసుకోవాలి. పక్షపాత ధోరణి చూపొద్దు. ఈసీ నుంచి వచ్చిన ఉత్తర్వులను పంపడంలో జాప్యమెందుకు చేశారు. ఇద్దరినీ సమానంగా చూడకపోతే ఇబ్బందులు తప్పవు. అఫిడవిట్లు తెల్లకాగితాలపై రాసి ఇస్తే ఉపయోగమేంటి’’ అని బాబు ప్రశ్నించారు. ఈసీ ఉత్తర్వులపై అధ్యయనం చేసి... సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పారు. http://www.andhrajyothy.com/artical?SID=457312 Ignorance is bliss
|