Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9994 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Friday, August 04, 2017 - 8:28 am: | |
yeah. ninnoka FB comment choosa.. "ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తున్నాం. మాకు కాకపోతే ఇంకెవరికి వేస్తారు ఓట్లు?" అని బాబు అంటే ప్రజలని బెదిరిస్తున్న, భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి అని రాసిన, తమకనుగుణంగా కట్ చేసిన వీడియోలు రోజంతా చూపిన రాష్ట్ర, నేషనల్ మీడియా మాఫియాకి "నాకొడుకులు" అని నిన్న కేసీఆర్ ఒకటికి పది సార్లు అంటుంటే "నా బిడ్డలు" అన్నట్లుగా వినిపించినట్టుంది. KCR and Jagan iddarikee mind dobbinattu vundhi. |