Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9921 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, July 19, 2017 - 6:35 pm: | |
: డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాధ్ కొన్ని క్లూస్ ఇచ్చారని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. విచారణలో మరిన్ని ఆధారాలు దొరికాయని చెప్పారు. పూరీ అనుమతితోటే రక్త నమూనాలు సేకరించామన్నారు. మరోవైపు డ్రగ్స్ సరఫరా చేసిన డిహెచ్ఎల్, బ్లూ డాట్, ఫిడెక్స్ కంపెనీలకు సిట్ నోటీసులు పంపినట్లు చెప్పారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. |