Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9897
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Monday, July 10, 2017 - 6:41 am:   

బన్నీ-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమా డివైడ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. తరచూ వివాదాల్లో ఉన్న ఈ సినిమా తాజాగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురై మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ కంటే ‘డీజే’ అత్యధిక కలెక్షన్లు సాధించిందని వచ్చిన వార్తలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘డీజే’ ఆఫీసుపై దాడి చేశారు. డీజే కలెక్షన్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని హైదరాబాద్‌‌లోని సాగర్ సొసైటీలో ఉన్న డీజే ఆఫీసు ముందు నినాదాలు చేశారు.

మెగా అభిమానుల నుంచి ఊహించని ఈ సంఘటనతో నిర్మాత దిల్‌రాజ్ షాక్ అయ్యారట. ఆగ్రహంతో ఊగిపోతున్న మెగా అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో దిల్‌రాజు కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారట.

డీజే కలెక్షన్లలో తప్పుడు లెక్కలు ఉన్నాయని కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన వార్తలపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. నైజాం ఏరియాలో డీజే రూ. 20 కోట్ల కలెక్షన్లు సాధించిందని, ఇది తప్పని ఎవరైనా నిరూపించగలరా అని ఓపెన్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.

Amma Puttillu Menamama keruka ante idenemo...

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration