Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7654 Registered: 03-2004 Posted From: 204.63.44.145
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, May 30, 2017 - 5:01 pm: | |
ఆ రోజుల్లో చెన్నై లో NTR, దాసరి ఒకే స్ట్రీట్ (దాదాపు ఎదురెదురు ఇళ్ళు) లో ఉండే వాళ్ళు.. ఒకసారి ఏదో ఇంటర్వ్యూ లో దాసరి, మా వీధిలో అప్పట్లో దొంగల భయం లేదు... ఎందుకంటే మా ఇంట్లో లైట్లు ఆపే టైం కి అన్నగారి ఇంట్లో లైట్లు వెలిగేవి అని చెప్పారు.. (2:30-3:00 AM కి) rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|