Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 35031
Registered: 09-2011
Posted From: 161.141.1.1

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, May 30, 2017 - 3:25 pm:   


Ramu:

జననీ జన్మ భూమిస్చ స్వర్గా దపీ గరీయశీ
స్వర్గా దపీ గరీయశి..
ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా

గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో
ఆ గుండె రాయి కావాలి నీ గుండెల్లో ఫిరంగులు మోగాలి

మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషులకోసం ఈ మనుషులకోసం నీ మనుషులకోసం

ఆ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకిరా కట్టె కాలేవరకు రా
ఆ ౠణం తలకొరివితో తీరేదిరా ఈ ౠణం ఏ రూపాన తీరేదిరా
ఆ రూపమే ఈ జవాను రా త్యాగానికి మరో రూపు నువ్వురా...


ee song eppudu choosina goosebumps. one of all time best in NTR's career.
Ignorance is bliss

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration