Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7648 Registered: 03-2004 Posted From: 204.63.44.145
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, May 30, 2017 - 3:00 pm: | |
జననీ జన్మ భూమిస్చ స్వర్గా దపీ గరీయశీ స్వర్గా దపీ గరీయశి.. ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో ఆ గుండె రాయి కావాలి నీ గుండెల్లో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషులకోసం ఈ మనుషులకోసం నీ మనుషులకోసం ఆ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకిరా కట్టె కాలేవరకు రా ఆ ౠణం తలకొరివితో తీరేదిరా ఈ ౠణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవాను రా త్యాగానికి మరో రూపు నువ్వురా... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|