Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 4762
Registered: 08-2014
Posted From: 8.37.234.182

Rating: N/A
Votes: 0

Posted on Thursday, May 11, 2017 - 7:35 am:   

Two friends after faking success on phone decided to meet for a drink....

LBT: అమెరికాలో ఏం బిజినెస్ చేసి ఇంత సంపాదించావ్ రా?
Proofdada: తమలపాకుల వ్యాపారం
LBT: అంత ఉంటుందా అమెరికాలో తమలపాకుల బిజినెస్ కి?
Proofdada: మీ ఇండియా లో భోజనం దేంట్లో చేస్తారు?
LBT: అరిటాకుల్లో గాని విస్తరాకుల్లో గాని చేస్తారు
Proofdada: మా అమెరికాలో food తమలపాకుల్లో చేస్తారు, అందుకే అంత డిమాండ్ అండ్ నేను ఇంత సక్సెస్ అయ్యాను...

LBT షాక్స్, Proofdada రాక్స్

Role Reversal:

Proofdada: నా విషయం సరే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్, గట్టిగానే సంపాదించినట్టున్నావ్ గా
LBT: అరిటాకుల వ్యాపారం రా
Proofdada: ఇండియా లో అంత డిమాండ్ ఉంటుందా అరిటాకులకి..
LBT: మా ఇండియా లో కిల్లీలు అరిటాకుల్లో కట్టించుకుని తింటారు....

LBT రాక్స్, Proofdada షాక్స్...
MOVIEART--bemmi.lol5

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration