Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9723
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, May 09, 2017 - 12:17 pm:   


Kubang:




Ninnka TDP fan counter. Ila ardham pardham leni arguments chesthe vupayogam ledhu. need to find good advisors like Mitra.


పవన్ కళ్యాణ్ మన్ కీ బాత్
సల్మాన్ ఖాన్ దబాంగ్ అనే మళయాల సినిమానే గబ్బర్ సింగ్ గా తీసాను.
సౌత్ సౌత్
బాబా సెహ్గల్ అనే కన్నడ గాయకుడే నా పాటలు పాడాడు
సౌత్ సౌత్
శరత్ మరార్ అనే తెలుగు వాడి సౌత్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే నటిస్తాను.
సౌత్ సౌత్
సైఫ్ అలీ ఖాన్ లవ్ ఆజ్ కల్ అను తమిళ్ సినిమానే తీన్మార్ గా తీసాను.
సౌత్ సౌత్
యే మేరా జహా అను కర్నాటక సంగీతంతో ప్రజల్ని ఉర్రూతలూగించాను.
సౌత్ సౌత్
చెగువేరా అనబడే చెగోడీల వీరయ్య నే నేను ఆరాధిస్తాను.
సౌత్ సౌత్
చంద్రబాబు అనే గుజరాతీ కి అహ్మదాబాద్ వెళ్ళి మరీ జై కొట్టకుండా హైద్రాబాద్ లో పక్కనే ఉన్న మోడీ ఇంటికెళ్ళి మద్దతు తెలిపాను.
సౌత్ సౌత్

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration