Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9664
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Friday, April 28, 2017 - 9:27 pm:   

PK Focus Ananthapur anukunta...

Monna accident lo 13 mandi chanipoyaru Chittor lo..

హైదరాబాద్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువు దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది చనిపోవడంపై ఆయన సంతాపం తెలిపారు. ప్రమాద దృశ్యాలు గుండెలు పిండేసివిగా ఉన్నాయని చెప్పారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు మేల్కోవాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పవన్ కోరారు. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration