Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 61770
Registered: 05-2004
Posted From: 63.169.138.2

Rating: N/A
Votes: 0

Posted on Monday, April 24, 2017 - 5:46 pm:   


Ramu:

Ayana chitrAlalOni konni madhura/hit geetAlu:

ఒక పూల బాణం, అడుగడుగున గుడి ఉంది, రావమ్మా మహాలక్ష్మి రావమ్మా, అద్దం లాంటి చెక్కిలి చూసి, చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన, ముందరున్న చిన్నదాని, చేసిన పాపం నీది, ఏమండి సారు ఓ బట్లరు దొరగారు, పుత్తడి బొమ్మా మా పెళ్ళి కొడుకు, భారత నారీ చరితము (వేటూరి వారి దెబుత్ సొంగ్), మల్లె కన్నా తెల్లనా మా సీత మనసు,

వ్రేపల్లె వేచేను వేణువు వేచెను వనమెల్ల వేచేనురా, శ్రీమతి గారికి తీరని వేళా, శారద నను చేరగ, నా గుడిలో గంటలు మ్రోగినవి, సిన్ని ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్ని, ఎందుకంటే ఏమి చెప్పను, ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు, ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, ఎవరికెవరు ఈ లోకంలో, ఝుమ్మంది నాదం,

రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా, గజ్జె ఘల్లు మంటుంటే, ఒడుపున్న పిలుపు, వేయి దీపాలి నాలోన వెలిగితే, మావి చిగురు తినగానే, సీతాలు సింగారం, ఏ పాట నే పాడనూ బ్రతుకే పాటైన పసివాడనూ, పదే పదే పాడుతున్నా పాడీన పాటే, బ్రోచేవారెవరురా, శంకరా నాద శరీరాపరా, ఓంకార నాదానుసంధానమే, రాగం తానం పల్లవి, దొరకునా ఇటువంటి శేవ, సామజ వరగమనా, గంధము పుయ్యరుగా, కంచికి పోతావా కృష్ణమ్మా, రాయీఇతేనేమిరా దేవుడు,

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి, భామనే సత్య భామనే, అయిగిరి నందిని, పిలిచిన మురళికి, గోవుల్లు తెల్లనా, ఏ కులము నీదంటే, నెమలికి నేర్పిన నడకలివి, వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి, నెయ్యములల్లో నేరెళ్ళో, రాగాల పల్లకిలో కోయిలమ్మా, ఐతే అది నిజమైతే, మరుగేల రా ఓ రాఘవా, నీ జడ కుచ్చులు నా మెడకుచ్చులు, మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఓం నమశివాయ, థకిట తధిమి తకిట తధిమి, నాద వినోద్ము నాట్య విలాసము,

వేవేల గోపెమ్మల, వేదం అణువణువున నాదం, సరిగంగ తానాలు జరిపించుదామంటే, తూలే తూలే తూలేనమ్మా తూనీగ నడుము, ఘల్లు ఘల్లున, చిన్నారి పొన్నారి కిట్టయ్య, లాలీ లాలీ లాలి లలి, సువ్వి సువ్వి, రామా కనవేమిరా, మనసు పలికే మౌన గీతం, ఆది భిక్షువు వాడినేది కోరేది, చందమామ రావె, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, విధాత తలపున ప్రభవించినది, మెరిసే తారలదేరూపం, తెలవారదేమో స్వామీ నీ తలల్పుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు,

ఆకాశంలో ఆశల హరివిల్లు, కొత్తగా రెక్కలొచ్చినా, ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తృళ్ళు, శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వా, అందెల రవమిది పదములదా, లాలేలొ లిల్లేలేలో రామలా లోయిలాలమ్మలాలో, జోలా జో అమ్మ జోలా వేవేలా జోల నీలాల కన్నులకు నిత్యమల్లీ పూల జోలా, మహారాజ రాజశృఈ మహనీయులందరికీ వందనాలు, ఔరా అమ్మకు చెల్లా, తెలిమంచు కరిగింది, శృతి నీవు గతి నీవు నా ఈ కృతి నీవు భారతి, సంగీత సాహిత్య సమలంకృతే, ఆనతి నీయరా, చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, హైలెస్సో హైలెస్సా, సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, నీలాల కన్నుల్లో సంద్రమే, జాజిమల్లి తెల్లా చీర కట్టుకుంటే, కుడి కన్ను అదిరెనే, అనుజుడై లక్ష్మణుడు,



BB2-Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration