Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7596 Registered: 03-2004 Posted From: 173.53.29.11
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 22, 2017 - 8:07 am: | |
అమరావతి: ప్రతిపక్షనేత జగన్, టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మధ్య సరదా సంభాషణ అసెంబ్లీలో చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేల్లో హిందూపురం బాలకృష్ణ మంచోడని జగన్ కొనియాడారు. ఎవరినీ తిట్టరు, ఎటువంటి విమర్శలు చేయరని కితాబిచ్చారు. జగన్ కామెంట్ నిజమేనా అంటూ బాబురావును టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అడిగారు. కదిరి బాబురావు నిజమేనని సమాధానమిచ్చారు. గతంలో బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా జగన్ పనిచేశారని కదిరి బాబూరావు సరదాగా సంభాషించారు. rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|