Post Number: 4690 Registered: 08-2014 Posted From: 103.193.27.134
Rating: N/A Votes: 0
Posted on Tuesday, April 25, 2017 - 1:04 pm:
Girl Friend: ఎటు వైపు చూసినా నీ మొహమే కనిపిస్డ్తోంది రాజా... Boy Friend: అంటే నీ మనసులో నేను ఉన్నానన్నమాట...ఇంతకీ ఎక్కడున్నావ్...{అడిగాడు గోముగా} Girl Friend: జూలో డియర్ {చెప్పింది అంతే గోముగా}