Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4641 Registered: 08-2014 Posted From: 183.82.98.78
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 12, 2017 - 8:12 am: | |
ఐతే సూపర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కాసేపటికే బర్నింగ్ స్టార్ కూడా సోషల్ మీడియాలో హంగామా చేయబోతున్నాడు. సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా ‘కొబ్బరిమట్ట’లో పాపారాయుడి పాటను మంగళవారం సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేస్తారట. దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది సంపూ అండ్ టీం.... ఇంతకీ సంపూ అండ్ టీం లో ఎవరో?
|