Post Number: 4564 Registered: 08-2014 Posted From: 183.82.98.78
Rating: N/A Votes: 0
Posted on Sunday, April 02, 2017 - 7:14 am:
"కూర ఎలా ఉందండీ?" అడిగింది భార్య "ఏడిసినట్టుంది" మింగలేక చెప్పాడు భర్త ఇదే కూరని ఫోటో తీసి facebook లో upload చేస్తే వెయ్యికి పైగా లైకులు వచ్చాయి...దీనికేమంటారు? బుస్సుమంది భార్య