Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4430 Registered: 08-2014 Posted From: 182.72.243.171
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 17, 2017 - 3:44 am: | |
‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు మామా...’ నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ అనేది.. present continuous tense...పుట్టలేదు మామా is...past perfect. ఈ రెండు టెన్సుల మధ్యన ‘ఇంకా..’ అనేది ఒదిగే మాట కాదు... ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపేవాడు పుట్టడు మామా..’ అని అనాలి లేదా, ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడు ఎలా పుడతాడు మామా..’ అనో కదా అనాలి...
|