Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61431 Registered: 05-2004 Posted From: 63.169.138.2
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 14, 2017 - 10:37 am: | |
Ramu:
భూమా గారు చనిపోయిన 24 గంటల్లోనే అఖిలను అసెంబ్లీకి తీసుకొచ్చారు. అది చంద్రబాబు కుసంస్కారం. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు కూడా అవకాశం లేకుండా రాజకీయాల కోసం అఖిలను సభకు తీసుకొచ్చారు. వ్యక్తిగత విషయాలు పార్టీలో పనిచేయవు. పార్టీ అన్నాక క్యాడర్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. Akkada andaru aame commitment ni choosi pogudutunte, Jagan point of view totally different gaa undi.. Winner Audio Review
|