Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Mudiripoyina Bewarse
Username: Dobbey

Post Number: 22654
Registered: 12-2009
Posted From: 172.56.21.28

Rating: N/A
Votes: 0

Posted on Thursday, February 23, 2017 - 4:06 pm:   

పుణె : బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌వైపు దిగాలుగా వెళుతుండడం చూస్తుంటాం. పుణెలో మాత్రం ప్రేక్షకులకు ఓ భిన్నమైన సన్నివేశం కనిపించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ తొలి రోజు 27 ఓవర్లు ముగిశాయి. 28వ ఓవర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వార్నర్ ఔటయ్యాడు. కొద్దిసేపటికే మరో ఓపెనర్ రెన్ షా ‘రిటైర్ట్ ఇల్’ ఇబ్బందికరంగా పెవిలియన్‌వైపు వడివడిగా నడిచాడు. మ్యాచ్ ముగిశాక అతనే అసలు విషయం చెప్పాడు. వార్నర్ ఔటవ్వడానికి ముందే కడుపులో గడబిడగా ఉందట. లంచ్ బ్రేక్‌కు ఎంత టైముందని అడగ్గా, ఓ అరగంట పడుతుందని చెప్పాడట. కాసేపు భరించాడు కానీ ఇక ఆపుకోలేకపోయాడు. బ్యాటింగ్ తర్వాతైనా చేస్తాను కానీ ముందు చేయాల్సిన పని ఇంకొకటి ఉందని వేగంగా వెళ్లిపోయాడు. టాయ్‌లెట్‌కు వెళ్లివచ్చాక హమయ్య అనుకుంటూ బయటకొచ్చాడు. మూడో వికెట్ పడ్డాక మళ్లీ వచ్చిన రెన్‌షా హాఫ్ సెంచరీ చేశాడు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration