Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2546 Registered: 04-2015 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 17, 2017 - 7:15 am: | |
Lovebewarsetalk:నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు మామా...’ నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ అనేది.. present continuous tense...పుట్టలేదు మామా is...past perfect. ఈ రెండు టెన్సుల మధ్యన ‘ఇంకా..’ అనేది ఒదిగే మాట కాదు... ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపేవాడు పుట్టడు మామా..’ అని అనాలి లేదా, ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడు ఎలా పుడతాడు మామా..’ అనో కదా అనాలి...
"The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|