Post Number: 14543 Registered: 10-2010 Posted From: 45.20.143.145
Rating: N/A Votes: 0
Posted on Tuesday, March 14, 2017 - 1:36 pm:
Kalikaalam:
‘‘ఏమండి ... స్వర్గంలో భార్యాభర్తలను ఒకే దగ్గర ఉంచరట నిజమేనా?’’ సందేహం వెలిబుచ్చింది కాంతం. ‘‘ఒకే దగ్గర ఉంచితే అది స్వర్గమెందుకు అవుతుందే పిచ్చిదానా’’ చెప్పాడు ఏడుకొండలు