Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2528 Registered: 04-2015 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 14, 2017 - 8:17 am: | |
అప్పారావు దగ్గరకు బెగ్గర్ వచ్చి ‘‘టెన్ రుపీస్ ప్లీజ్ ..’’ అన్నాడు. ‘‘బీరు కొడతావా?’’ అప్పారావు. ‘‘లేదు సార్ .. నేను తాగను’’ బెగ్గర్. ‘‘దమ్ము కొడతావా .. ఇదిగో సిగరెట్’’ అప్పారావు. ‘‘అలవాటు లేదు సార్’’ బెగ్గర్. ‘‘పేకాడదాం వస్తావా .. నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను’’ అప్పారావు. ‘‘నాకసలు పేకాడ్డమే రాదు ..’’ బెగ్గర్. ‘‘సరే, నీకో గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తా రా ’’ అప్పారావు. ‘‘ఛీ .. నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్’’ బెగ్గర్. ‘‘సరే, నాతో మా ఇంటికి రా’’ అప్పారావు. ‘‘ఎందుకు?’’ బెగ్గర్. ‘‘మందు కొట్టనోడు, స్మోక్ చేయనోడు, పేకాట, గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యను మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి తెలియాలి ..’’ "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|