Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2525 Registered: 04-2015 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 14, 2017 - 8:13 am: | |
దూరాలోచన ‘‘పార్వతీదేవి శివుడిని భర్తగా ఎందుకు ఎంచుకుందో నాలుగు కారణాలు రాయండి’’ అని చెప్పాడు టీచర్. ఒక విద్యార్థి ఇలా రాశాడు. ‘‘శివుడు జింక చర్మం ధరిస్తాడు కాబట్టి పార్వతికి బట్టలుతికే పని ఉండదు. తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకి వెళ్లనక్కర్లేదు. చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్ లేదు. కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం అసలే ఉండదు .. ఈ కారణముల చేత పార్వతి శివుడిని వరించెను’’ "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|