Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7584 Registered: 03-2004 Posted From: 172.85.142.189
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 08, 2017 - 7:59 pm: | |
ఓక పులి మీ అత్త గారిని ఎటాక్ చేయబోతుంది .అక్కడే మీ భార్య కూడా ఉంది . మీరు ఎవరిని కాపాడుతారు ? భర్త : ఇంక ఎవరిని కాపాడుతాను ? పులి నే కాపాడుతాను ...అసలే పులుల సంఖ్య ఇండియా లో రోజు రోజు కి తగ్గిపోతుంది కదా ! rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|