Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4333 Registered: 08-2014 Posted From: 125.99.159.178
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 07, 2017 - 1:02 am: | |
నువ్వన్నదే కొడుకుః నాన్నా, రేపు నువ్వు మా స్కూలుకొచ్చి మా క్లాస్ టీచరుని కలవాలి. తండ్రిః ఏం, ఏమైంది? కొడుకుః ఈ రోజు నన్ను 9x6 ఎంత అనడిగారు.నేను 54 అని చెప్పాను.మళ్ళీ నన్నే 6 x 9 ఎంత అనడిగారు. తండ్రిః ఒరే పనికిమాలిన వెధవా, అదీ అంతేగదరా? కొడుకుః ఔను నాన్నా.నేనూ నువ్వన్నదే అన్నాను...
|