Post Number: 4306 Registered: 08-2014 Posted From: 125.99.159.178
Rating: N/A Votes: 0
Posted on Friday, March 03, 2017 - 1:40 am:
భార్య: నాకు ఒంట్లో బాగోలేదండీ! భర్త: అయ్యో, నేను నిన్ను షాపింగ్ కి తీసుకెళ్దామనుకున్నానే! భార్య: అరె, నేను తమాషాకి చెప్పానండీ భర్త: నేనూ తమషాకే చెప్పా. ఇక లేచి వంట చెయ్యి.