Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 4305
Registered: 08-2014
Posted From: 125.99.159.178

Rating: N/A
Votes: 0

Posted on Friday, March 03, 2017 - 1:29 am:   

భర్త: ఏమైందోయ్ మన ఇంటి ముందు ఇంత మంది జనం ఉన్నారు
భార్య: ఏం లేదండీ, మన అల్లుడు ముంబై నుండి వస్తున్నాడు అని ఎదురింటి పిన్నికి వినిపించేలా చెప్పాను, అంతే 😒😒😒😒
భర్త: ఆలా చెప్తే ఇంత మంది ఎందుకు వస్తారు. ఏమన్నావో కాస్త వివరంగా చెప్పు😣😣😣

భార్య: ఈ మధ్య నేను ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను కదా అదే ఇంగ్లీష్ లో చెప్పా.
భర్త: అదేంటో ఏడువ్ 😖😖😖
భార్య: "టుడే సన్నీ లియోన్ ఈస్ కమ్మింగ్ టు మై హోం ఫ్రామ్ ముంబై"😚😚😚
భర్త: నీ ఇంగ్లీష్ తగలెయ్య, అది సన్నీలియోన్ కాదే ... సన్ ఇన్ లా'...
MOVIEART--bemmi.lol5

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration