Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4300 Registered: 08-2014 Posted From: 125.99.159.178
Rating: N/A Votes: 0 | Posted on Thursday, March 02, 2017 - 5:06 am: | |
బిచ్చగాడు: అమ్మా.. అన్నం ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుంది. గృహిణి: ఇంకా వండలేదు. తర్వాత రా.. బిచ్చగాడు: ఇది నా సెల్ నంబర్. అన్నం అవగానే మిస్డ్ కాల్ ఇవ్వమ్మా....{గృహిణి షాక్...బిచ్చగాడు రాక్} గృహిణి: మిస్డ్ కాల్ ఎందుకులే, అన్నం అవ్వగానే వాట్సప్‌లో అప్లోడ్ చేస్తా డౌన్లోడ్ చేసుకుని తిను. ఇప్పుడు గృహిణి రాక్...బిచ్చగాడు షాక్
|