Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7542 Registered: 03-2004 Posted From: 204.63.44.144
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 22, 2017 - 11:21 am: | |
భార్య: ఏమండీ,. నేను ఒక విషయం చెబుతాను. కొట్టరు కదా? భర్త: ఏమిటో చెప్పు భార్య: నేనిప్పుడు గర్భవతినండి భర్త: పిచ్చిదానా! ఇంత సంతోషకరమైన వార్త చెబితే ఎందుకు కొడతానే... భార్య: మన పెళ్ళి కాక ముందు ఇలా చెబితే మా నాన్న చచ్చేటట్టు కొట్టాడండి rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|