Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7540 Registered: 03-2004 Posted From: 204.63.44.144
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 22, 2017 - 11:19 am: | |
దిగులుగా కూర్చున్న ఇంటి ఇల్లాలిని చూసి పనిమనిషి పనిమనిషి: ఏంటీ అమ్మగారూ అలా దిగులుగా కూర్చున్నారు... ఇల్లాలు: మీ అయ్యగారు తన ఆఫీసు లో పనిచేసే కుర్ర సెక్రెటరీ తో సంబంధం పెట్టుకున్నాడని అనుమానం గా ఉందే! పనిమనిషి: నేను నమ్మను. నన్ను ఏడిపించటానికి మీరు ఇలా చెబుతున్నారు కదూ!!! rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|