Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7539 Registered: 03-2004 Posted From: 204.63.44.144
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 22, 2017 - 11:19 am: | |
పని ముగించుకుని వెళుతున్న పనిమనిషి తో ఇంటి ఇల్లాలు ఇల్లాలు: ఉండవే, ఎప్పటి నుంచో నీకు నా పాత చీర ఒకటి ఇద్దామనుకుంటున్నా. ఇస్తా ఆగు పనిమనిషి: నాకెందుకమ్మా మీ చీర. మీ చీర కట్టుకుంటే మీరు అనుకుని అయ్యగారు నా వైపు కూడా చూడరు. ఇప్పుడైతే చక్కగా నెలకి ఒక కొత్త చీర కొని పెడుతున్నారు... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|